
Prasidh Krishna : టెస్టుల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన ప్రసిధ్ కృష్ణ
Prasidh Krishna : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అతని ప్రదర్శన ఎంత దారుణంగా ఉందంటే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు. ఇప్పటివరకు కనీసం 500 బంతులు వేసిన పేస్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ ఎకానమీ రేట్ 5.28 గా ఉంది. ఇది టెస్ట్ చరిత్రలోనే అత్యధిక ఎకానమీ రేట్. సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ నుండి ప్రసిధ్…