Bigg Boss Thanuja: ఇది కరెక్ట్ కాదు మేడమ్.. బిగ్‌బాస్ తనూజపై ఫ్యాన్స్ ఫైర్.. అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో తెలుగింటి ఆడబిడ్డగా మారిపోయింది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. అంతకుముందు తెలుగులో పలు సీరియల్స్, ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ బిగ్‌బాస్‌తోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుందీ అందాల తార. కన్నడ నాటకు చెందిన తనూజ మొదట అందాల రాక్షసిలో సీరియల్ లో నటించింది. ఆ తర్వాత ముద్ద మందారం సీరియల్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సీరియల్స్, షోలలో నటించిన తనూజ…