
Ryo Tatsuki: ముంచుకొస్తున్న జూలై.. భయంతో వణికిపోతున్న జపాన్ ప్రజలు! న్యూ బాబా వంగా చెప్పింది జరుగుతుందని..
జపాన్‌ను ఓ భారీ విపత్తు ముంచెత్తనుందని జపాన్‌కు చెందిన మాంగా కళాకారిణి, న్యూ బాబా వంగా అని పేరొందిన రియో టాట్సుకి అంచనా వేసింది. అది కూడా డేట్‌తో సహా విపత్తు గురించి చెప్పింది. జూలై 5, 2025న జపాన్‌ను ముంచెత్తే భారీ విపత్తు గురించి ఈ కార్టూన్ క్యారెక్టర్ అంచనా వేయడంతో ప్రస్తుతం జపాన్‌లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. జూలై 5వ తేదీ దగ్గరికి వస్తుండటంతో ఏం జరగబోతుందో అని ప్రజలంతా భయపడుతున్నారు. ఓ కార్టూన్…