Fahadh Faasil: అరుదైన కారు కొన్న పుష్ప విలన్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా.. ?

Fahadh Faasil: అరుదైన కారు కొన్న పుష్ప విలన్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా.. ?

అలాగే ఈ కారులో అద్భుతమైన బ్రేకింగ్ సిస్టమ్, ఇంటీరియర్, భద్రతా వ్యవస్థలు, ముఖ్యంగా వేడి-వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి.వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI కంటే చాలా ఖరీదైన కార్లు ఫహద్ ఫాసిల్ ఇంట్లో ఉన్నాయి. రెండు కోట్ల విలువైన ఫెరారీ 911 సెర్రెరా, ఐదు కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ G63 AMG, నాలుగున్నర కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఉన్నాయి. Source link

Read More
అంతరిక్షంలోకి వెళ్లేముందు తనకిష్టమైన పాట విన్న శుభాంశు శుక్లా! ఆ పాట ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

అంతరిక్షంలోకి వెళ్లేముందు తనకిష్టమైన పాట విన్న శుభాంశు శుక్లా! ఆ పాట ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

నలుగురు వ్యోమగాములతో యాక్సియం-4 ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 12.01 గంటలకు నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఇందులో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కూడా ఉన్నారు. అయితే.. శుభాంశు శుక్లా వ్యోమనౌకలోకి వెళ్లడానికి ముందు తనకు ఎంతో ఇష్టమైన ఓ పాటను విన్నారు. గతేడాది విడుదలైన ‘ఫైటర్‌’ అనే బాలీవుడ్‌ సినిమాలోని ‘వందేమాతరం’ అనే పాటను శుక్లా విన్నారు. ఈ పాట అంటే ఆయన చాలా ఇష్టమట. అందుకే అంతరిక్షంలోకి వెళ్లేముందు ఆయన పాట విన్నారు. ‘‘విజయం అనేది…

Read More
Dangerous Malware: వామ్మో.. మొబైల్‌లో కొత్త మల్వేర్‌.. క్షణాల్లోనే బ్యాంకు అకౌంట్‌ ఖాళీ.. దీని గురించి తెలిస్తే నిద్ర కూడా పట్టదు!

Dangerous Malware: వామ్మో.. మొబైల్‌లో కొత్త మల్వేర్‌.. క్షణాల్లోనే బ్యాంకు అకౌంట్‌ ఖాళీ.. దీని గురించి తెలిస్తే నిద్ర కూడా పట్టదు!

Dangerous Malware: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వినియోగదారులు మాల్వేర్ ముప్పును ఎదుర్కొంటున్నారు. అందుకే ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు పదేపదే హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు మీకు చాలా హాని కలిగిస్తుంది. హ్యాకర్లు డేటాను దొంగిలించడానికి, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడానికి మాల్వేర్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు కొత్త మాల్వేర్ భయం ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులను భయపెడుతోంది. ఇటీవలి మీడియా నివేదికలు.. గాడ్‌ఫాదర్ మాల్వేర్ నెమ్మదిగా దాని సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేస్తోందని వెల్లడించాయి….

Read More
Hardik Pandya: హార్దిక్ పాండ్యతో ఆ హీరోయిన్ డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన ముద్దుగుమ్మ..

Hardik Pandya: హార్దిక్ పాండ్యతో ఆ హీరోయిన్ డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన ముద్దుగుమ్మ..

సినిమా తారలకు, క్రికెటర్స్ మధ్య మంచి అనుబంధం ఉంటుంది. కానీ వారి బంధాల గురించి ఏదోక రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు అది నిజం కాగా.. మరికొన్ని మాత్రం రూమర్స్ గానే మిగిలిపోతాయి. ఇప్పుడు కొన్ని రోజులుగా క్రికెటర్ హార్దిక్ పాండ్య పేరు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అతడు బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని ప్రచారం నడుస్తుంది. చాలా కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ…

Read More
Patanjali: ఏ నీరు మంచిది? అసలు నీళ్లు ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి? ఆయుద్వేదం చెప్పే అద్భుత విషయాలు

Patanjali: ఏ నీరు మంచిది? అసలు నీళ్లు ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి? ఆయుద్వేదం చెప్పే అద్భుత విషయాలు

‘నీరే ప్రాణం’ అని మనమందరం విన్నాం, కానీ ఆయుర్వేదం ప్రకారం.. నీరు జీవనాధారం మాత్రమే కాదు, ఔషధంగా కూడా పనిచేస్తుంది. శరీర జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో, విషాన్ని బయటకు పంపడంలో, మనస్సు, మెదడును ప్రశాంతంగా ఉంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ తప్పుడు మార్గంలో, సమయం, పరిమాణంలో నీరు త్రాగడం వల్ల మీ ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుందని మీకు తెలుసా? ఈ రోజుల్లో మన బిజీ జీవితాల్లో దాహం వేసినప్పుడు అది చల్లగా ఉన్నా…

Read More
Varahi Navratri: వారాహి నవరాత్రులు చేస్తున్నారా.. తప్పక పాటించాల్సిన 10 నియమాలివి.. !

Varahi Navratri: వారాహి నవరాత్రులు చేస్తున్నారా.. తప్పక పాటించాల్సిన 10 నియమాలివి.. !

వారాహి దేవి నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహం పొందడానికి కొన్ని నియమాలను పాటించడం శ్రేయస్కరం. ఇవి భక్తిని, ఏకాగ్రతను పెంచి, పూజకు సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అంతేకాదు నవరాత్రుల ఫలితాన్ని మరింత శీఘ్రంగా అందజేస్తాయి. అందుకే వారాహి నవరాత్రులలో తప్పక పాటించాల్సిన నియమాలు ఇవి.. శాకాహారం: నవరాత్రుల తొమ్మిది రోజులు ఇంట్లో పూర్తిగా శాకాహారమే వండాలి. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అఖండ దీపం: పూజ సమయంలో ఇంట్లో అఖండ దీపం…

Read More
Hyderabad: అప్పటివరకు కళ్ల ముందే ఆడుకున్నాడు.. అంతలోనే విగతజీవిగా.. 12 గంటలపాటు శ్రమించి..

Hyderabad: అప్పటివరకు కళ్ల ముందే ఆడుకున్నాడు.. అంతలోనే విగతజీవిగా.. 12 గంటలపాటు శ్రమించి..

హైదరాబాద్ నగర పరిధిలోని రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందుకు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడాలో మంగళవారం జరగగా.. సహాయక చర్యల అనంతరం బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడు బావిలో పడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.. దాదాపు 12 గంటలపాటు శ్రమించి బాలుడి మృతదేహాన్ని సహాయక బృందాలు బయటకు తీశాయి. బావిలో ఉన్న…

Read More
డయాబెటిస్‌ రోగులకు దివ్యౌషధం.. షుగర్‌ను కూకటివేళ్ల నుండి నయం చేసే దివ్యాస్త్రం..!

డయాబెటిస్‌ రోగులకు దివ్యౌషధం.. షుగర్‌ను కూకటివేళ్ల నుండి నయం చేసే దివ్యాస్త్రం..!

అరటిపువ్వుతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. ఎముకలను బలంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అరటి పువ్వులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అరటి పువ్వులో విటమిన్లు ఏ సీ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్‌ జబ్బులు రాకుండా వ్యాధులను నివారిస్తాయి. దీనిలో ఉండే మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా దీనిలో…

Read More
Tollywood: నాగార్జున గీతాంజలి హీరోయిన్ గుర్తుందా..? సినిమాలకు దూరంగా ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: నాగార్జున గీతాంజలి హీరోయిన్ గుర్తుందా..? సినిమాలకు దూరంగా ఇప్పుడేం చేస్తుందంటే..

దక్షిణాదిలో తొలి సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న పలువురు ముద్దుగుమ్మలు.. ఆ తర్వాత అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో ఈ అమ్మడు ఒకరు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? అదెనండీ.. అక్కినేని నాగార్జున నటించిన గీతాంజలి మూవీ హీరోయిన్ గిరిజా షెత్తార్. ఈ సినిమాతో తెలుగులో ఆమె స్టార్ డమ్ సంపాదించుకుంది. అప్పట్లో గీతాంజలి…

Read More
చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా.. నింగిలోకి దూసుకెళ్లిన ఆక్సియం-4 మిషన్

చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా.. నింగిలోకి దూసుకెళ్లిన ఆక్సియం-4 మిషన్

చివరకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, మరో 3 మంది ప్రయాణికులతో కూడిన ఆక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రయాణానికి బయలుదేరింది. ఈ మిషన్ సరిగ్గా మధ్యాహ్నం 12.01 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. అంతకుముందు ఈరోజు బుధవారం జరిగే ఈ ప్రయాణానికి వాతావరణం 90 శాతం అనుకూలంగా ఉందని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. ఈ అంతరిక్ష యాత్రకు రవాణాను అందిస్తున్న స్పేస్‌ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలోని ఒక పోస్ట్‌లో, “బుధవారం…

Read More