TGSRTC: గోవా వెళ్లాలనుకునేవారికి ఆర్టీసీ అద్భుత అవకాశం.. అత్యంత చౌవక ధరలో ప్యాకేజ్.. కేవలం ఎంతంటే..?

TGSRTC: గోవా వెళ్లాలనుకునేవారికి ఆర్టీసీ అద్భుత అవకాశం.. అత్యంత చౌవక ధరలో ప్యాకేజ్.. కేవలం ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు గోవాకు వెళ్తుంటారు. స్నేహితులు లేదా ఫ్యామిలీతో గోవా వెళ్లి హాయిగా గడుపుతుంటారు. ఇలాంటివారికి రైల్వేశాఖ, ఆర్టీసీ అనేక ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొస్తుంది. తక్కువ ధరకే అన్నీ ప్రదేశాలను సందర్శించేలా ఈ స్పెషల్ ప్యాకేజీలను ప్రవేశపెడుతున్నాయి. జర్నీ, వసతి, ఆహారం గురించి ఎలాంటి ఇబ్బందులు పడుకుండా సౌకర్యవంతంగా వెళ్లి రావొచ్చు. తాజాగా గోవా వెళ్లాలనుకునేవారి కోసం టీఎస్‌ఆర్టీసీ అద్భుతమై ప్యాజీని తీసుకొచ్చింది Source link

Read More
సమ్మర్ సీజన్‌ను మరోసారి గాలికి వదిలేసినట్లేనా.. కారణాలేంటి ??

సమ్మర్ సీజన్‌ను మరోసారి గాలికి వదిలేసినట్లేనా.. కారణాలేంటి ??

ఒకప్పుడు సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్‌ను తెలుగు చిత్ర నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు. రిలీజ్ డేట్స్‌ను మూడు నెలల ముందే ప్రకటించి, భారీ వసూళ్ల కోసం పోటీ పడేవారు. అయితే, గత మూడేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన దర్శక నిర్మాతలు సమ్మర్‌ను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు. దీనికి ఐపీఎల్, ఎండలు వంటి సాకులు చెబుతున్నారు. 2026 వేసవికి కూడా ఇదే ధోరణి కొనసాగేలా ఉంది. తొలుత మార్చిలో ‘పెద్ది’, ‘ప్యారడైస్’, ఏప్రిల్‌లో ‘ఉస్తాద్ భగత్…

Read More
Sanghavi: పెళ్లి రోజు స్పెషల్..  భర్త, కూతురి క్యూట్ ఫొటోలు షేర్ చేసిన సంఘవి.. ఎంత క్యూట్‌గా ఉన్నారో!

Sanghavi: పెళ్లి రోజు స్పెషల్.. భర్త, కూతురి క్యూట్ ఫొటోలు షేర్ చేసిన సంఘవి.. ఎంత క్యూట్‌గా ఉన్నారో!

ఒకప్పటి క్రేజీ హీరోయిన్ సంఘవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 15 ఏళ్ల కెరీర్‌లో 80కి పైగా సినిమాల్లో నటించింది సంఘవి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. 2016లో వెంకటేష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను వివాహం చేసుకుంది సంఘవి. దీని…

Read More
కొత్త ట్రెండ్ వైపు టాలీవుడ్ చూపు.. వరుసగా రానున్న భారీ చిత్రాలు

కొత్త ట్రెండ్ వైపు టాలీవుడ్ చూపు.. వరుసగా రానున్న భారీ చిత్రాలు

ఒక ట్రెండ్ విజయవంతమైనప్పుడు దాన్ని అనుసరించడం సాధారణం. బాలీవుడ్‌లో దేశభక్తి, పీరియడ్ వార్ డ్రామా చిత్రాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ కూడా ఇదే బాటలో నడవడానికి సిద్ధమవుతోంది. రాబోయే ఏడాది వరకు ఇలాంటి ట్రెండింగ్ చిత్రాలు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో పీరియడ్ వార్ డ్రామాలు అరుదుగా వస్తుంటాయి. అయితే, హిందీలో దురంతర్, బోర్డర్ 2 వంటి స్పై యాక్షన్ డ్రామాలు దేశభక్తి నేపథ్యంతో తరచుగా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్ మొదలైంది….

Read More
పరగడుపున అర‌టి పండును తినొచ్చా? అధ్యయనంలో బయటపడ్డ నిజాలు

పరగడుపున అర‌టి పండును తినొచ్చా? అధ్యయనంలో బయటపడ్డ నిజాలు

మనలో చాలా మంది అరటి పండును పరగడుపున తింటారు. అయితే, అసలు ఇలా తినొచ్చా? లేదో అని కూడా తెలుసుకోకుండా తినేస్తారు. మరి, దీని గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.. Source link

Read More
Vijay-Rashmika: పెళ్లి నిజం.. డేట్ అబద్ధం.. రౌడీ జోడీ ట్రెండింగ్‌..

Vijay-Rashmika: పెళ్లి నిజం.. డేట్ అబద్ధం.. రౌడీ జోడీ ట్రెండింగ్‌..

విజయ్ దేవరకొండ, రష్మిక మందనల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తీవ్రంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ జంట పెళ్లిపై నెలకొన్న గందరగోళాన్ని నివృత్తి చేస్తూ, అసలు నిజాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ తారల నిశ్చితార్థం గత ఏడాది నిశ్శబ్దంగా జరిగిందని సమాచారం. ఫిబ్రవరి 2న వీరి వివాహం అంటూ వచ్చిన వార్తలు తప్పుడు ప్రచారం మాత్రమే. వాస్తవానికి, విజయ్, రష్మికల వివాహం ఫిబ్రవరి 26న జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇరు…

Read More
Viral Video: ఆటోలో సైడ్ బిజినెస్.. ఏకంగా వెనుక సీట్లోనే సొంత దుకాణం..! చూస్తే అవాక్కే..

Viral Video: ఆటోలో సైడ్ బిజినెస్.. ఏకంగా వెనుక సీట్లోనే సొంత దుకాణం..! చూస్తే అవాక్కే..

నేటి ప్రపంచంలో ప్రజలు కేవలం ఉద్యోగాలు, రోజువారీ కూలీలుగా పరిమితం కావాలని కోరుకోవడం లేదు. అదనపు ఆదాయం సంపాదించడానికి ప్రతి ఒక్కరూ కొత్త మార్గాలను వెతుకుతున్నారు. అటువంటి పరిస్థితిలో కొంతమంది మన ఆలోచనా విధానాన్ని మార్చే ప్రత్యేకమైన ఉపాయాలతో ముందుకు వస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో అటువంటి ఆసక్తికరమైన, ఒక స్పెషల్ సైడ్ బిజినెస్ ట్రిక్స్‌ని తెలియజేస్తుంది. దీనిని ఒక ఆటో డ్రైవర్ నిజంగా అమలు చేశాడు. సాధారణంగా మనం ఆటోలను…

Read More
జనవరి మాసం.. జరిగింది మోసం.. రిపోర్ట్స్ ఇవే

జనవరి మాసం.. జరిగింది మోసం.. రిపోర్ట్స్ ఇవే

2026 జనవరి నెల టాలీవుడ్‌కు మిశ్రమ ఫలితాలను అందించింది. నెల ప్రారంభంలో విడుదలైన సైక్, సిద్ధార్థ్, వనవీర వంటి చిన్న చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. సంక్రాంతి సీజన్ జనవరి 9న ప్రభాస్ నటించిన రాజాసాబ్‌తో మొదలైంది. అయితే, రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు నిరాశపరిచాయి. రవితేజ సినిమాకు మంచి టాక్ వచ్చినా పోటీ ప్రభావం చూపింది. భారీ అంచనాలతో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు ఇండస్ట్రీ హిట్ కొట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది….

Read More
Cinema : రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.650 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న సినిమా..

Cinema : రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.650 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న సినిమా..

సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్స్.. భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతాయనే టాక్ ఉంది. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది. పెద్దగా హైప్ లేకుండానే రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.650 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి రికార్డ్ సృష్టిస్తుంది. గదర్: ఏక్ ప్రేమ్ కథ.. 2001లో విడుదలైంది….

Read More
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది ??

షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది ??

తెలుగు ఇండస్ట్రీలో సినీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఒకరిద్దరు హీరోలు మినహా దాదాపు అందరూ నటులు తమ చిత్రాల చిత్రీకరణలలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు సైతం సెట్స్‌కు వచ్చి చురుకుగా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. సంక్రాంతి హీరోలు కూడా తమ తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించారు. షూటింగ్స్ వివరాల్లోకి వెళితే, హలో నేటివ్ స్టూడియోలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పారడైజ్, అఖిల్ లెనిన్, జేడీ చక్రవర్తి కొత్త చిత్రాల షూటింగ్స్ జరుగుతున్నాయి. శర్వానంద్…

Read More