మహంత్ స్వామి మహారాజ్ 92వ జన్మదినం.. దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ

మహంత్ స్వామి మహారాజ్ 92వ జన్మదినం.. దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ

వడోదరలో మహంత్ స్వామి మహారాజ్ 92వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన దివ్య జీవితం, ఆధ్యాత్మిక ఔన్నత్యం, మానవాళి సంక్షేమం కోసం చేసిన కృషిని కొనియాడారు. బిఎపిఎస్ స్వామినారాయణ సంస్థ ఆధ్యాత్మిక అధిపతి మహంత్ స్వామి మహారాజ్ 92వ జన్మదినం పురస్కరించుకుని వడోదరలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం వేదికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు మహంత్ స్వామి మహారాజ్‌ను గౌరవ ధృవీకరణ పత్రంతో సత్కరిస్తారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో…

Read More
Vaibhav Suryavanshi: బాబర్ ఆజాంకే గురిపెట్టాడుగా.. ఈ టీమిండియా సెన్సేషన్ స్కెచ్ అదుర్స్..

Vaibhav Suryavanshi: బాబర్ ఆజాంకే గురిపెట్టాడుగా.. ఈ టీమిండియా సెన్సేషన్ స్కెచ్ అదుర్స్..

Vaibhav Suryavanshi in U19 World Cup: అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు దూసుకెళ్తోంది. అయితే, ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఫ్యాన్స్ కు అసలైన్ ట్రీట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నమెంట్‌లో 39.20 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సెమీ-ఫైనల్‌లో నంబర్ 1 బ్యాటర్ నిలిచే అవకాశం ఉంది. ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటే ఈ యంగ్…

Read More
YS Jagan: అంబటి నివాసానికి వైఎస్ జగన్.. గుంటూరులో పోలీసుల హైఅలర్ట్..

YS Jagan: అంబటి నివాసానికి వైఎస్ జగన్.. గుంటూరులో పోలీసుల హైఅలర్ట్..

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటిస్తున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్తున్నారు. ఇటీవల గుంటూరులో అంబటి రాంబాబు కార్యాలయం, నివాసంపై జరిగిన దాడి ఘటనను జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ధ్వంసమైన అంబటి ఆఫీస్‌ను, ఇంటిని స్వయంగా పరిశీలిస్తారు. జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా…

Read More
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. యాదాద్రి వరకు ఎంఎంటీెఎస్ సౌకర్యం.. కీలక అప్డేట్ ఇదే..

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. యాదాద్రి వరకు ఎంఎంటీెఎస్ సౌకర్యం.. కీలక అప్డేట్ ఇదే..

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామిని రోజూ వేలాదిమంది దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారికి దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ప్రస్తుతం యాదాద్రికి నేరుగా రైలు సౌకర్యం అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. త్వరలో ఎంఎంటీఎస్ సౌకర్యం యాదాద్రికి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవలు ఉండగా.. నగరం చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించేందుకు ఎంఎంటీఎస్…

Read More
Telangana: ఇంటర్ విద్యార్ధులకు ఎగిరి గంతేసే వార్త.. ఇది కదా కావాల్సింది

Telangana: ఇంటర్ విద్యార్ధులకు ఎగిరి గంతేసే వార్త.. ఇది కదా కావాల్సింది

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్‌ విద్యార్థులకు ఈ ఏడాది నుంచే కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా వెల్‌కమ్‌ కిట్‌ను ప్రవేశపెట్టాలని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే, జూన్‌ 1న తరగతులు ప్రారంభమైన రోజే విద్యార్థుల చేతిలో ఈ కిట్‌ ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిట్‌లో యూనిఫాం, లెసన్ నోట్స్‌, లెసన్‌ మెటీరియల్‌, వర్క్‌బుక్స్‌ను…

Read More
OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు.. ప్రభాస్ ది రాజాసాబ్‌తో పాటు ఆ మూవీస్ చాలా స్పెషల్

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు.. ప్రభాస్ ది రాజాసాబ్‌తో పాటు ఆ మూవీస్ చాలా స్పెషల్

సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నీ దాదాపు క్లోజింగ్ కు వచ్చేశాయి. దీంతో ఈ వారం కాస్త ఆసక్తి కలిగించే సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టనున్నాయి.  గుణశేఖర్ ‘యుఫోరియా’, ‘బిగ్‌బాస్’ అమర్‌దీప్ సుమతీ శతకం చిత్రాలతో పాటు ‘శ్రీ చిదంబరం గారు’, ‘చాయ్ వాలా’, ‘బరాబర్ ప్రేమిస్తా’, ‘ఆపరేషన్ పద్మ’, ‘బ్లడ్ రోజెస్’, ‘హనీ’ తదితర తెలుగు సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. అలాగే ఛాంపియన్ బ్యూటీ అనస్వర  రాజన్ నటించిన ‘విత్ లవ్’ అనే డబ్బింగ్…

Read More
రికార్డుల రారాజు.. వివాదాల కేరాఫ్ అడ్రస్.. కట్ చేస్తే.. హీరో నుంచి జీరోగా మారిన టీ20 ప్రపంచకప్ తోపు ప్లేయర్

రికార్డుల రారాజు.. వివాదాల కేరాఫ్ అడ్రస్.. కట్ చేస్తే.. హీరో నుంచి జీరోగా మారిన టీ20 ప్రపంచకప్ తోపు ప్లేయర్

Shakib Al Hasan controversies: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ కన్న దిగ్గజ క్రికెటర్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ వంటి కీలక జట్లను ఓడించడంలో కీలకంగా మారిన ఆల్ రౌండర్.. ప్రతి ఐసీసీ టోర్నమెంట్‌లోనూ ఆకట్టుకుంటున్న ఏకైక ప్లేయర్ షకీబ్ అల్ హసన్.. ఓ సమయంలో తన స్వదేశంలో అడుగు పెట్టేందుకు భయపడ్డాడు. దేశం నుంచి పారిపోయే పరిస్థితులు కూడా ఎదర్కొన్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఒకే…

Read More
పర్వత వెల్లుల్లి  Vs తెల్ల వెల్లుల్లి.. ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

పర్వత వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

మనం చేసుకునే ప్రతి కూరలో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిని వాడుతుంటాము. ఎందుకంటే, దీనిని మన ఫుడ్ లో చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. Source link

Read More
Mahesh Babu : వారణాసి సినిమాలో రాముడిగా కనిపిస్తాను.. అసలు విషయం చెప్పేసిన మహేష్..

Mahesh Babu : వారణాసి సినిమాలో రాముడిగా కనిపిస్తాను.. అసలు విషయం చెప్పేసిన మహేష్..

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వారణాసి ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకే విడుదలైన గ్లింప్స్ ఓ రేంజ్ హైప్ పెంచేసింది. తాజాగా…

Read More
Gold Rates Today: బంగారం ధరలు తారుమారు.. గంటల్లోనే ధరల్లో ఊహించని ట్విస్ట్.. ఒకేసారి ఎంత పెరిగాయంటే..?

Gold Rates Today: బంగారం ధరలు తారుమారు.. గంటల్లోనే ధరల్లో ఊహించని ట్విస్ట్.. ఒకేసారి ఎంత పెరిగాయంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బిగ్ షాక్. పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఒకేసారి రూ.7 వేల మేర గోల్డ్ ధర ఒకేరోజు పెరిగింది. మొన్నటివరకు ధరలు భారీగా పతనమవ్వగా.. ఇప్పుడు తగ్గుదలకు బ్రేక్ పడింది. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్, కేంద్రం బడ్జెట్ ప్రకటనతో గోల్డ్, సిల్వర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం బంగారం ధరలు భారీగా పెరిపోయాయి. హైదరాబాద్‌లో గోల్డ్ రేటు ఇవాళ రూ.6,600 పెరిగింది. ప్రస్తుతం నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన…

Read More