Gold Rates Today: బంగారం ధరలు తారుమారు.. గంటల్లోనే ధరల్లో ఊహించని ట్విస్ట్.. ఒకేసారి ఎంత పెరిగాయంటే..?
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బిగ్ షాక్. పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఒకేసారి రూ.7 వేల మేర గోల్డ్ ధర ఒకేరోజు పెరిగింది. మొన్నటివరకు ధరలు భారీగా పతనమవ్వగా.. ఇప్పుడు తగ్గుదలకు బ్రేక్ పడింది. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్, కేంద్రం బడ్జెట్ ప్రకటనతో గోల్డ్, సిల్వర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం బంగారం ధరలు భారీగా పెరిపోయాయి. హైదరాబాద్‌లో గోల్డ్ రేటు ఇవాళ రూ.6,600 పెరిగింది. ప్రస్తుతం నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన…