Vastu Tips: భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే గొడవలు వస్తాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

Vastu Tips: భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే గొడవలు వస్తాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

ఆహారాన్ని భగవంతుని స్వరూపంగా, ప్రసాదంగా భావించాలి. కానీ, మారుతున్న జీవనశైలిలో చాలా మంది మంచం మీద కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేయడం లేదా ఒకే కంచంలో తినడం వంటివి చేస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అన్నపూర్ణ దేవిని అవమానించడమే అవుతుంది. ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అసూయ అశాంతి ఎందుకు పెరుగుతుందో.. అలాగే మంచం మీద తినడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఎందుకు తప్పుతుందో ఇప్పుడు వివరంగా…

Read More
Samatha Kumbh 2026: సమతా కుంభ్ …కన్నుల పండువగా శాంతి కల్యాణ మహోత్సవం

Samatha Kumbh 2026: సమతా కుంభ్ …కన్నుల పండువగా శాంతి కల్యాణ మహోత్సవం

ముచ్చింతల్‌ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరిగిన శాంతికళ్యాణ మహోత్సవం.. ఇల వైకుంఠపురాన్ని తలపించింది. శ్రీరామానుజచార్య- 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతీ ఘట్టం మహా అద్భుతమే. ఇదంతా  రామానుజాచార్య దివ్యాజ్ఞ అంటారు. సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి జరిగే ఈ అద్భుత మహోత్సవానికి భక్తులు వేలసంఖ్యలో పెద్దఎత్తున తరలివచ్చారు. శాంతి కల్యాణ మహోత్సవంలో ముందుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విష్ణు సేనాధిపతి విష్వక్సేనుడికి ఉపచారాలను సమర్పించి, వారి అనుగ్రహాన్ని అక్షత రూపంలో స్వీకరించి వాసుదేవ పుణ్యాహవచనం…

Read More
Post Office: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు నెలనెలా రూ.5500.. అద్భుతమైన స్కీమ్‌!

Post Office: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు నెలనెలా రూ.5500.. అద్భుతమైన స్కీమ్‌!

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (పోస్ట్ ఆఫీస్ MIS) అనేది ప్రభుత్వం మద్దతు ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి పథకం. ఈ పథకంలో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. మీరు రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయాన్ని కోరుకుంటే ఈ పథకం మీకు గొప్ప ఎంపిక కావచ్చు. సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడి విషయానికి వస్తే పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలు బాగా…

Read More
Tollywood: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు

Tollywood: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు

పై ఫొటోను గమనించారా? అందులో ఉన్న తల్లి, కుమారులిద్దరూ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగ ఫేమస్. తల్లి సహాయక నటిగా మెప్పిస్తుంటే కొడుకు మాత్రం మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హీరోగా, విలన్ గా, దర్శకుడిగా, సహాయక నటుడిగా.. ఇలా ఏపాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతున్నాడు. చాలా మంది లాగే ఇతను కూడా మొదట షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. యూబ్యూబర్ గా తన ట్యాలెంట్ ను ప్రూవ్…

Read More
Gratuity Calculator: మీకు గ్రాట్యూటీ ఎంత వస్తుందో మీరే లెక్కించండి! సాలరీ ఎంటర్‌ చేస్తే చాలు.. ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు!

Gratuity Calculator: మీకు గ్రాట్యూటీ ఎంత వస్తుందో మీరే లెక్కించండి! సాలరీ ఎంటర్‌ చేస్తే చాలు.. ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు!

మీరు ఒక సంస్థలో పనిచేస్తూ PF ఖాతా కలిగి ఉంటే, మీరు EPF నుండి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు పని చేస్తున్నంత కాలం PF ఖాతాలో సాలరీ నుంచి కొంత మొత్తం జమ అవుతూ ఉంటుంది. మీ అవసరానికి అనుగుణంగా మీరు దాని నుండి డబ్బును విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత మీరు దాని నుండి పూర్తిగా ప్రయోజనం పొందవచ్చు. PF ఖాతా ఉన్నవారు వారి సర్వీస్ ప్రకారం పదవీ విరమణ తర్వాత…

Read More
Kitchen Tips: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తమీర చెడిపోతుందా? ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా.. అద్భుతమైన ట్రిక్‌!

Kitchen Tips: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తమీర చెడిపోతుందా? ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా.. అద్భుతమైన ట్రిక్‌!

Kitchen Tips: కొత్తమీర ఇది లేకుండా ఏ వంట పూర్తి కాదు. వంట చేశాక చివరగా కొత్తమీద వేస్తే ఆ రుచే మారిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూరల్లో కొత్తమీర వాడుతుంటారు. అంతేకాదు కొత్తమీరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే మనం మార్కెట్‌ నుంచి కొత్త మీరను కొని తెచ్చిన తర్వాత ముందుగా ఫ్రిజ్‌లో పెడతాము. ఎందుకంటే బయట పెడితే త్వరగా వాడిపోతుంది. అందుకే ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తాము. కానీ ఫ్రిజ్‌లో పెట్టినా అది…

Read More
OTT Movie: దేవుడి పేరుతో దారుణ హత్యలు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్

OTT Movie: దేవుడి పేరుతో దారుణ హత్యలు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలాగే వీటిలో సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్.. ఇలా అన్ని రకాల జానర్లకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఉన్నాయి.అయితే గత వారమే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ…

Read More
Stock Market: భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట! ఒక్క రోజులో ఎన్ని లక్షల కోట్లు అంటే..?

Stock Market: భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట! ఒక్క రోజులో ఎన్ని లక్షల కోట్లు అంటే..?

భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తర్వాత మంగళవారం స్టాక్ మార్కెట్ 2.5 శాతం పెరుగుదలను చూసింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా భారతీయ వస్తువులపై సుంకాన్ని ప్రస్తుత 25 శాతం నుండి 18 శాతానికి తగ్గించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నారని విధించిన 25 శాతం సుంకాలను కూడా తొలగిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. దీంతో భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు 18 శాతానికి తగ్గుతాయి. ఈ ప్రకటన తర్వాత స్టాక్…

Read More
Spiritual Tips: ఇలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఎందుకు నివాసం ఉంటుందో తెలుసా?

Spiritual Tips: ఇలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఎందుకు నివాసం ఉంటుందో తెలుసా?

ఇంట్లో ప్రశాంతత నెలకొల్పడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం నుండి, నిత్యం దీపారాధన చేయడం వరకు ప్రతి చిన్న అలవాటు కూడా సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది. లక్ష్మీ దేవి ఎప్పుడూ పరిశుభ్రమైన, కాంతివంతమైన ప్రదేశంలోనే కొలువై ఉంటుందని మన పెద్దల నమ్మకం. ఇంట్లో దైవిక శక్తిని రెట్టింపు చేసే ఆ 4 ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దైవిక శక్తిని పెంచే 4 ముఖ్యమైన మార్గాలు: శుభ్రతే దైవం: ముందుగా…

Read More
Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: జనవరి 2026 గణాంకాలు మారుతి సుజుకి ఇండియాకు చాలా ఆకట్టుకున్నాయి. గత నెలలో కంపెనీ మొత్తం 2.36 లక్షలకు పైగా వాహనాలను విక్రయించగా, జనవరి 2025లో ఈ సంఖ్య 2.23 లక్షల యూనిట్లు. దేశంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎస్-ప్రెస్సో, ఆల్టో అత్యంత చౌకైన కార్లు. మినీ సెగ్మెంట్‌లోని ఈ రెండు కార్లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. వాస్తవానికి గత నెలలో రెండింటిలోనూ మొత్తం 14,268 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే జనవరి 2025లో 14,247…

Read More