
ఇక పాక్, చైనాలకు చుక్కలే..రూ. లక్ష కోట్ల ఆయుధ కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆపరేషన్ సింధూర్‌తో ఇండియన్ ఆర్మీ మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకేసారి 9 టార్గెట్లను విజయవంతంగా నాశనం చేయడంతో మన ఆయుధాల పనితీరు శత్రువులకు తెలిసొచ్చింది. ఎస్-400, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనితీరును ప్రపంచం ఆశ్చర్యపోయి చూసింది. పాక్‌కు అటు చైనా, టర్కీ అండగా ఉన్న వేళ.. మనం మన ఆయుధ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం…