Budget 2026: ఇల్లు కొనేవారికి ఊరట ఏది? రామిరెడ్డి విశ్లేషణ ఇదే

Budget 2026: ఇల్లు కొనేవారికి ఊరట ఏది? రామిరెడ్డి విశ్లేషణ ఇదే


బడ్జెట్ 2026 రియల్ ఎస్టేట్ రంగాన్ని, ముఖ్యంగా సరసమైన గృహనిర్మాణ విభాగాన్ని నిరాశపరిచిందని రామిరెడ్డి విశ్లేషించారు. సామాన్యుడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రత్యేక చర్యలు లేకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. 2017లో నిర్ణయించిన 45 లక్షల అఫోర్డబుల్ హౌసింగ్ క్యాప్‌ను పెంచాలని, అలాగే 1% జీఎస్టీతో కూడిన గృహాల కొనుగోలుకు రాయితీలు ఇవ్వాలని CREDAI లాంటి సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే, ద్రవ్యోల్బణం, భూముల ధరల పెరుగుదల, నిర్మాణ వ్యయాల పెంపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని రామిరెడ్డి పేర్కొన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 లక్ష్యం నెరవేరకపోవడాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులకు ఇల్లు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిర్మాణ రంగంలో ఇన్పుట్ టాక్స్ తొలగింపు వల్ల భారం పెరిగి, అమ్మకపు ధరలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anil Ravipudi: అనిల్ రావిపూడికి ఊహించని ప్రమోషన్

తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ

బాలీవుడ్‌కు కలిసొస్తున్న సక్సెస్ ఫార్ములా

అనౌన్స్‌మెంట్స్ ఓకే.. అసలు వస్తారా అండి మీరు..

Shriya Saran: సౌత్ బ్యూటీ అన్న ట్యాగ్ తో హ్యాపీ అంటున్న శ్రేయ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *