BCCI Central Contract List: రోహిత్, కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. ఆ లిస్ట్ నుంచి తప్పించారుగా..

BCCI Central Contract List: రోహిత్, కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. ఆ లిస్ట్ నుంచి తప్పించారుగా..


BCCI Annual Player Retainership 2025 26 List: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-26 సీజన్ (అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు) కోసం టీమిండియా సీనియర్ పురుషులు, సీనియర్ మహిళల వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ‘గ్రేడ్ బీ’కి తగ్గించారు. ఈ మేరకు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన లిస్ట్ తో ఈ విషయం తేటతెల్లమైంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *