
Coolie: రూ.100 కోట్ల గేమ్ ఆడుతున్న కూలీ..రిస్క్ తప్పదేమో?
గతంతో పోలిస్తే ఈ మధ్య డబ్బింగ్ సినిమాల హవా కాస్త తగ్గింది. చాన్నాళ్ళ తర్వాత కూలీతో మళ్లీ అనువాద సినిమాలకు ఊపొచ్చేలా కనిపిస్తుంది. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మామూలు హైప్ లేదు. పైగా లోకేష్ గత సినిమాలు ఖైదీ, విక్రమ్, లియో తెలుగులోనూ హిట్టవ్వడంతో.. బిజినెస్ పరంగానూ కొత్త రికార్డులకు తెరతీస్తున్నాడు కూలీ. జైలర్‌తో రజినీ కూడా ఫామ్‌లోకి వచ్చారు. 2023లో విడుదలైన ఈ చిత్రం 12 కోట్ల బిజినెస్ చేస్తే…..