
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్.! ఆ తర్వాత జరిగిందిదే
లక్నో, జులై 4: జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ.. అదే రోడ్డుపై వెళ్తున్న మరో కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ కొక్కానికి కారు ఇరుక్కుపోయింది. ఇంత జరిగినా లారీ డ్రైవర్ ఆపకుండా కారును ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు రూపం లేకుండా నుజ్జునుజ్జయ్యింది. ఈ దారుణ ఘటన యూపీలో సీతార్‌పూర్ ఏరియాలో జాతీయ రహదారి…