
Anshula Kapoor: డేటింగ్ యాప్‌లో పరిచయం.. ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జాన్వీ సోదరి.. ఫొటోస్ వైరల్
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ గారాల పట్టి అన్షులా కపూర్ గుడ్‌న్యూస్ చెప్పింది. తనకు మనసుకు నచ్చినవాడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడు రోహన్ తక్కర్ తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను షేర్ చేసింది. ‘డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరం పరిచయమయ్యాం. మూడేళ్ల క్రితం నాకిష్టమైన న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో ప్రపోజ్ చేశాడు. అది కూడా అర్ధరాత్రి 1.15 గంటలకు. అప్పుడు పొద్దున ఆరింటివరకు…