
Telugu Cinema: చేసినా సినిమాలన్నీ సూపర్ హిట్టు.. అయినా అవకాశాలే కరువు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి.. తెలుగులో క్రేజీ హీరోయిన్. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెప్పించింది. విభిన్న కంటెంట్ చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అంజలి. నిజానికి తెలుగమ్మాయే అయినప్పటికీ ఎక్కువగా తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. నటిగా ప్రశంసలు సొంతం చేసుకుంది….