
AI Fertility: 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఐవీఎఫ్ ఫెయిలైనా ఏఐ సాయంతో తల్లైన మహిళ
ఈ దంపతులకు బిడ్డలు కలగకపోవడానికి కారణం అజోస్పెర్మియా. ఈ అరుదైన పరిస్థితిలో పురుషుడి వీర్యంలో శుక్రకణాలు అస్సలు ఉండవు. సాధారణ ఆరోగ్యకరమైన వీర్య నమూనాతో పోలిస్తే లక్షల సంఖ్యలో శుక్రకణాలు ఉండాలి. ప్రతి తలుపు తట్టి విసిగిపోయిన ఆ దంపతులు చివరగా కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ (CUFC)ను ఆశ్రయించారు. అక్కడ స్టార్ పద్ధతిని ఉపయోగించారు. దాగివున్న శుక్రకణాలను గుర్తించడానికి ఏఐ ని వాడారు. ఇదే వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఫెర్టిలిటీ సెంటర్‌లోని పరిశోధకులు ఏఐ సాయంతో…