
Mango Storage Tips: మామిడి ప్రియులకు అలర్ట్.. ఇలా నిల్వ చేశారంటే రుచి చెడకుండా ఏడాదంతా ఉంటాయ్!
వేసవి వచ్చిందంటే అందరి నోట ఒకే పేరు వినిపిస్తుంది.. అదే మామిడి పండ్లు. కానీ ఇవి ఏడాదంతా దొరకవు. ఒక్క వేసవి సీజన్‌లోనే మామిడి పండ్లు దొరుకుతాయి. మరో సమస్య ఏంటంటే.. వీటిని కొన్న తర్వాత పట్టుమని వారం రోజులు కూడా నిల్వ చేయలేం.. వెంటనే పాడైపోతాయి. కొన్నిసార్లు మార్కెట్ నుంచి చెట్టు నుంచి ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లు తెచ్చుకుంటూ ఉంటాం. అటువంటి పరిస్థితిలో వాటిని సరిగ్గా నిల్వ చేయకపోతే కొన్ని రోజుల్లోనే అవి కుళ్ళిపోవడం…