Bank Locker: మీ బంగారం బ్యాంక్ లాకర్‌లో భద్రంగా ఉందా? RBI రూల్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Bank Locker Rules: బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్‌లో ఉంచడం వల్ల అది పూర్తిగా సురక్షితంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రతను అందిస్తున్నప్పటికీ, మీ విలువైన వస్తువులు పోయినా లేదా దెబ్బతిన్నా అవి మిమ్మల్ని ఆర్థికంగా పూర్తిగా రక్షించవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకు బాధ్యత పరిమితం. అలాగే చాలా సందర్భాలలో నష్టాన్ని కస్టమర్ భరిస్తాడు. బ్యాంకులు లాకర్ కంటెంట్‌లకు బీమా చేయవు: బ్యాంకులు లాకర్లలో…