Indian Railways: రైల్వే స్టేషన్లలో కేవలం రూ.100 లగ్జరీ రూమ్స్.. బుక్ చేయడం ఎలా?
Railway Station Rooms: భారత రైల్వే. ఇది దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. అయితే రైల్వే ఛార్జీలు తక్కువగా ఉండటం వల్ల సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరు రైలు ప్రయాణంపై ఆసక్తి చూపుతారు. దూర ప్రయాణాలే కాకుండా చిన్న ప్రయాణాలకూ ఎక్కువ మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగు పరుస్తుంటుంది. కొత్త కొత్త…