అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..
ఇటీవలి కాలంలో హఠాత్తుగా కుప్పకూలిపోయి స్పృహ కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సీపీఆర్ ప్రాణదాతగా మారుతోంది. యువకుల నుంచి వృద్ధుల వరకు వయస్సుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్ట్‌కు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లాకు చెందిన సిద్ధం తిరుపతి అనే వ్యక్తి అమ్మవారి దర్శనానికి వెళ్లాడు. దర్శన క్యూలో…