రూటు మార్చిన మాస్ రాజా రవితేజ.. కొత్త సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్
మాస్ మహారాజా రవితేజ ఇటీవలే బర్ధమాషయములకు విజ్ఞప్తి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తాజాగా రవితేజ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. తన 77వ చిత్రం RT77 కోసం దర్శకుడు శివ నిర్వాణతో జతకట్టారు రవితేజ. ఈ చిత్రానికి పవర్‌ఫుల్ ‘ఇరుముడి’ అనే టైటిల్…