Yuzvendra Chahal : గూగ్లీలు వేయడం ఆపి..పంచ్‌లు వేస్తున్న చాహల్..భారత్-కివీస్ మ్యాచ్‌తో కామెంటరీ అరంగేట్రం
Yuzvendra Chahal : టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మైదానంలో తన మ్యాజిక్ బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే చాహల్, ఇప్పుడు మైక్ పట్టుకుని అభిమానులను అలరిస్తున్నాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌తో చాహల్ కామెంటరీ బాక్స్‌లో అరంగేట్రం చేశాడు. ఒకవైపు టీమిండియా సిరీస్ గెలిచి సంబరాల్లో ఉంటే, చాహల్ తన కొత్త ప్రయాణంతో వార్తల్లో నిలిచాడు. టీమిండియాలో అత్యంత చమత్కారిగా పేరు తెచ్చుకున్న…