Business Idea: కాస్త పెట్టుబడి పెట్టగలిగితే ప్రతి నెలా రూ.5 లక్షల సంపాదన! అలాగే 10 మందికి ఉపాధి ఇవ్వొచ్చు
ప్రతిరోజూ పెద్ద మొత్తంలో సంపాదించే వ్యాపారాన్ని ప్రారంభించాలని చాలా మందికి ఉంటుంది. కానీ, అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున బిజినెస్ పెట్టేందుకు అందరి వద్ద కావాల్సినంత పెట్టుబడి ఉండదు. కానీ అవకాశం ఉన్నవాళ్లు సరైన చోట పెట్టుబడి పెడితే మాత్రం వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా సాగిపోతుంది. ఇప్పుడు అలాంటి ఓ బిజినెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కాస్త పెట్టుబడి పెట్టే స్థోమత ఉంటే పెట్రోల్ పంప్ తెరవడం…