జబర్దస్త్‌లో అలాంటి రాజకీయం..! అందుకే షో నుంచి బయటకు వచ్చేశా.. : మహీధర్
ఒకప్పుడు ఊపేసిన టీవీ షోల్లో జబర్దస్త్ ఒకటి.. సినిమాలకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది జబర్దస్త్. ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. ఎంతో మంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలాగే కొందరు హీరోలు, దర్శకులుగానూ రాణిస్తున్నారు. ఒకప్పుడు జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు అనే చెప్పాలి. చాలా మంది పాత టీమ్ మెంబర్స్ ఇప్పుడు లేరు. దాంతో క్రేజ్ మెల్లగా తగ్గిపోయింది. ఇక జబర్దస్త్ లో చాలా మంది…