బైక్, కారు రిజిస్ట్రేషన్స్ ఇకపై అక్కడే.. RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు
ప్రజలకు మెరుగైన, సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 24 నుండి కొత్తగా కొనుగోలు చేసే నాన్-ట్రాన్స్‌పోర్ట్ మోటార్ సైకిళ్లు మరియు మోటార్ కార్లకు, మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో వాహనాన్ని RTO కార్యాలయానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. కేంద్ర మోటారు వాహన నియమాలు, 1989 లోని నియమం 48-B ప్రకారం, అధికారిక ఆటోమొబైల్ డీలర్ ద్వారా అమ్మబడిన పూర్తిగా నిర్మిత వాహనాలకు ఈ సౌకర్యం కల్పించబడింది. ఈ…