reddybhanusri8@gmail.com

Auto News: ఈ బైక్‌ ధర కేవలం రూ.74 వేలే.. మైలేజీ 70 కి.మీ.. మార్కెట్‌ను షేక్‌ చేస్తున్న బైక్‌!

Auto News: ఈ బైక్‌ ధర కేవలం రూ.74 వేలే.. మైలేజీ 70 కి.మీ.. మార్కెట్‌ను షేక్‌ చేస్తున్న బైక్‌!

Auto News:  హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, ప్రియమైన మోటార్ సైకిళ్లలో ఒకటిగా మరోసారి నిరూపించుకుంది. డిసెంబర్ 2025లో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా మారింది. 280,000 కంటే ఎక్కువ మంది కొత్త కస్టమర్లు దీనిని కొనుగోలు చేశారు. దాదాపు ప్రతి రోజు 9,000 మంది కొనుగోలు చేస్తున్నారని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుంది. ధర: హీరో స్ప్లెండర్ ప్లస్ ప్రారంభ ధర…

Read More
ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం.. ఇలా ఉన్నారేంట్రా

ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం.. ఇలా ఉన్నారేంట్రా

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పట్టణంలోని బేతాళవాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొండ మాంతయ్య, కొండ మదునయ్య అనే అన్నదమ్ముల ఇళ్ల ముందు తెల్లవారుజామున నల్లటి ముగ్గులు, వాటిపై కోసిన నిమ్మకాయలు, పసుపు–కుంకుమ కనిపించడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల ముందు ఈ దృశ్యాలను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన రెండు ఇళ్లను టార్గెట్ చేసి క్షుద్ర పూజలు నిర్వహించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి….

Read More
Natukodi Fry: నాటుకోడి ఫ్రై ఇలా చేసి తింటే.. ఎవరైనా ఆహా ఓహో అంటూ తినాల్సిందే!

Natukodi Fry: నాటుకోడి ఫ్రై ఇలా చేసి తింటే.. ఎవరైనా ఆహా ఓహో అంటూ తినాల్సిందే!

ఆదివారం వస్తే చాలు ఇంట్లో కోడి ఉడకాల్సిందే అయితే, అందరూ బ్రాయిలర్ కోళ్లను మాత్రమే ఎక్కువగా తింటారు. నాటు కోడి జోలికి పోరు. ఎందుకంటే, ఇది ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీనిని తినడానికి ఇష్ట పడరు. కానీ, నాటు కోడి టేస్ట్ మాములు కోళ్లలో ఎక్కడా దొరకదు. ఎందుకంటే దాని క్రేజ్ అలా ఉంటుంది మరి. కావాల్సిన పదార్థాలు : నాటు కోడి 500 గ్రాములు, 5 టేబుల్​ స్పూన్లు నూనె , పావు టీ…

Read More
8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ.. ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో సృజనాత్మకత

8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ.. ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో సృజనాత్మకత

పిల్లలలో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఎంతో ప్రతిభను సాధిస్తారు. అందుకు ఉదాహరణే ఈ బాలుడు. విద్యార్ధుల అభివృద్ధిలో తల్లిదండ్రులది ఎంత పాత్ర ఉంటుందో.. అంతకన్నా ఎక్కువ ఉపాధ్యాయుల ప్రభావం ఉంటుంది. ఓ టీచర్‌ విద్యార్ధిలోని ఆసక్తిని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించడంతో ఎంతో అరుదైన కళను ఆ విద్యార్ధి నేర్చుకున్నాడు. రావి ఆకుపై స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ చిత్రాన్ని గీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఘటన కర్రూలు జిల్లా ఆదోని పట్టణంలో…

Read More
Vizag: కడలి గర్భంలో మువ్వన్నెల పతాకం రెపరెపలు..

Vizag: కడలి గర్భంలో మువ్వన్నెల పతాకం రెపరెపలు..

దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. వేడుకలతో భారతజాతి పులకించిపోయింది. ఇంతటి మహత్తర రోజున.. విశాఖ సాగరంలో మరో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సాగర గర్భంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు స్కూబా డైవర్లు. నీటి అడుగున జెండా చేత పట్టుకుని గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు ఇద్దరు స్కూబా డ్రైవర్లు ప్రదర్శన చేసి ఔరా అనిపించారు. విశాఖలో స్కూబా డ్రైవర్లు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. మువ్వన్నెల జెండాను…

Read More
Silver Cleaning Tips: మీ వెండి పాత్రలు నల్లగా మారుతున్నాయా? ఇంట్లోనే ఇలా చేస్తే మెరిసిపోతాయ్‌!

Silver Cleaning Tips: మీ వెండి పాత్రలు నల్లగా మారుతున్నాయా? ఇంట్లోనే ఇలా చేస్తే మెరిసిపోతాయ్‌!

Silver Cleaning Tips: భారతీయ ఇళ్లలో వెండి పాత్రలను సంప్రదాయం, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. పూజ నుండి ఆహారాన్ని నిల్వ చేయడం వరకు ప్రతిదానికీ వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే కాలక్రమేణా, వాటి మెరుపు మసకబారుతుంటుంది. గాలిలోని సల్ఫర్‌కు గురైనప్పుడు వెండి మసకబారుతుంది. తేమ, బహిరంగ ప్రదేశం, సరికాని నిల్వ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీని వలన నల్లటి పూత ఏర్పడుతుంది. వెండిని శుభ్రం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్….

Read More
Andhra: ఇదేదో రోడ్డు పక్కన ఉన్న సాధారణ బండ రాయి అనుకునేరు.. దాని వెనుక..

Andhra: ఇదేదో రోడ్డు పక్కన ఉన్న సాధారణ బండ రాయి అనుకునేరు.. దాని వెనుక..

చరిత్రకు కేరాఫ్ అడ్రస్ అద్దంకి.. కానీ ఇక్కడ చారిత్రక కట్టడాలు, శాసనాలు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా మారుతున్నాయి. అద్దంకి నార్కెట్ పల్లి రోడ్డు నిర్మాణ సమయంలో వెలుగుచూసిన ఒక అరుదైన గాడిద శాసనం అధికారుల ఉదాసీనత వల్ల నేడు భూమిలోనే మగ్గిపోతోంది. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ శాసనాన్ని వెలికితీయాలన్న డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. 2016వ సంవత్సరంలో అద్దంకి – నార్కెట్ పల్లి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ పురాతన…

Read More
జేఈఈ టాపర్స్‌కు కేవలం రూ.3 లక్షల ప్యాకేజీతో ఆఫర్స్.. NIT కాలికట్‌ స్కామ్‌ బట్టబయలు!

జేఈఈ టాపర్స్‌కు కేవలం రూ.3 లక్షల ప్యాకేజీతో ఆఫర్స్.. NIT కాలికట్‌ స్కామ్‌ బట్టబయలు!

దేశంలో యేటా జరుగుతున్న ఇంజనీరింగ్ ప్లేస్‌మెంట్ ఫలితాలపై షాకింగ్ విషయాలను Careers360 వ్యవస్థాపకుడు, CEO మహేశ్వర్ పెరి బహిరంగంగా వెల్లడించారు. ఎక్స్ ఖాతాలో ఆయన ఆదివారం (జనవరి 25) పోస్టు చేసిన వీడియోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ సంస్థలలో ఒకటైన NIT కాలికట్‌లో తక్కువ ఎంట్రీ-లెవల్ జీతాలు వస్తున్నట్లు ఈ వీడియోలో పెరి బహిరంగంగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా JEE అభ్యర్థులలో టాప్ 5 పర్సంటైల్‌లో ర్యాంక్ పొందిన అభ్యర్థులను ఈ ప్రోగ్రామ్‌లు…

Read More
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం..కానీ,కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్ సిబ్బంది పై భౌతిక దాడికి దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని క్లాసిక్ ధాబా పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్లాసిక్ దాబా వద్ద టీ తాగడానికి వచ్చారు. అయితే ఆ డాబాలో టి సెల్ఫ్…

Read More
Dental Health: దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా..? ప్రాణాలకే ముప్పు..!

Dental Health: దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా..? ప్రాణాలకే ముప్పు..!

Oral Health Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. మొదట మన దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే. దంతాల ఆరోగ్యం చెడిపోతే మన ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. అందుకే, పళ్ల ఆరోగ్యం ఎప్పుడూ కాపాడుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. దంతాలు దృఢంగా ఉంటే.. వయస్సు పెరిగినప్పటికీ.. యువకుల్లా అన్ని ఆహార పదార్థాలను తీసుకోగలుగుతాం. దీంతో సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. అందుకే దంతాలలో ఏ సమస్య ఉన్నా.. వెంటనే…

Read More