reddybhanusri8@gmail.com

సినిమాల్లో కనిపించి 5 ఏళ్లు..! అందంలో అప్సరస.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఈ హీరోయిన్ ఎవరంటే..

సినిమాల్లో కనిపించి 5 ఏళ్లు..! అందంలో అప్సరస.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఈ హీరోయిన్ ఎవరంటే..

అందం, అభినయం ఉన్నా అవకాశాలు అందుకోలేకపోతున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా  ఎదుగుతున్నారు. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. కొంతమంది భామలు ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అయినప్పటికీ ఎక్కువ సినిమాలు చేయకుండానే మాయం అవుతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ చిన్నది అందం అభినయం ఉన్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. అప్పుడు వరుసగా సినిమాలు చేసినా కూడా…

Read More
ఆడపిల్లలు ఇంటి గడప పై కూర్చోకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?

ఆడపిల్లలు ఇంటి గడప పై కూర్చోకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?

అంతే కాకుండా, ఇంటి గడప పై కాలు పెట్టడం లక్ష్మీదేవిని అగౌరవించినట్లు, దీని వలన లక్ష్మీదేవి కోపానికి గురై, ఇంటి నుంచి వెళ్లి పోతుంది. దీని వలన అనేక సమస్యలు ఎరదుర్కోవాల్సి వస్తుంది. ఇంటిలో ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. దీని వలన ఇంటి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, విభేదాలు, కెరీర్ పరంగా అడ్డంకులు ఏర్పడటం. అనుకున్న పని సమయానికి పూర్తి కాకపోవడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట. అందుకే ప్రధాన ద్వారం గడప విషయంలో పెద్దలు…

Read More
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఈ డీల్ కుదిరితే.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు..!

వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఈ డీల్ కుదిరితే.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు..!

ఇప్పటివరకు భారత్‌లోకి యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై విధిస్తున్న టాక్స్‌లు ప్రపంచంలోనే అత్యధికం.. సాధారణంగా ఒక యూరోపియన్ కారు భారత్‌లో అడుగు పెట్టేలోపు…మిడిల్‌ రేంజ్ కారు కూడా లగ్జరీ కారు రేంజ్‌లో ధరలు పెరిగిపోతాయి.. ప్రస్తుతం యూరప్‌లో 30 లక్షల కారు, భారత్‌లోకి ఇంపోర్ట్ అయ్యేసరికి 70 లక్షలు ధరతో కొనాల్సి వస్తుంది. దీంతో ఇంపోర్ట్ డ్యూటీ కారణం. మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వో, వోక్స్‌వ్యాగన్ బ్రాండ్ల కార్లు.. చాలా పరిమిత సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయి. దేశీయ…

Read More
రుద్రాక్షతో గొంతు కోసి మేనకోడలిని చింపేసిన అత్త.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..!

రుద్రాక్షతో గొంతు కోసి మేనకోడలిని చింపేసిన అత్త.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..!

బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల మహిళ తన సొంత మేనకోడలిని స్వలింగ సంబంధం పెట్టుకోవడానికి నిరాకరించిందనే కారణంతో హత్య చేసింది. ఈ దారుణమైన కుట్రను దాచిపెట్టడానికి నిందితురాలు అత్త హత్యను ఆత్మహత్యగా దాచిపెట్టడానికి ప్రయత్నించింది, కానీ పోలీసుల సత్వర చర్య నిజాన్ని బయటపెట్టింది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మరణించిన బాలిక వయసు 15 సంవత్సరాలు. ఈ సంవత్సరం 10వ తరగతి బోర్డు పరీక్షలకు…

Read More
Starlink: భారతదేశంలో స్టార్‌లింక్ సేవ ఎప్పుడు..? దాని ధర ఎంత ఉంటుంది?

Starlink: భారతదేశంలో స్టార్‌లింక్ సేవ ఎప్పుడు..? దాని ధర ఎంత ఉంటుంది?

Starlink Launching: స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు త్వరలో భారతదేశంలో ప్రారంభించవచ్చు. కంపెనీ గత కొన్ని రోజులుగా దాని సేవ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అధికారిక ప్రయోగ ప్రకటన ఎప్పుడైనా వెలువడవచ్చు. కొన్ని రోజుల క్రితం కంపెనీకి USలో ఒక ప్రధాన ఆమోదం లభించింది. దీని ద్వారా దాని నెట్‌వర్క్‌లోని ఉపగ్రహాల సంఖ్యను రెట్టింపు చేయడానికి వీలు కల్పించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్‌లింక్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. స్టార్‌లింక్ సేవ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభం అవుతుందో, దాని…

Read More
Blood Pressure: మీ రక్తపోటు సరిగ్గానే చెక్‌ చేసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే రీడింగ్‌ ఎక్కువ వస్తుందట..

Blood Pressure: మీ రక్తపోటు సరిగ్గానే చెక్‌ చేసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే రీడింగ్‌ ఎక్కువ వస్తుందట..

నేటి జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే బీపీ, డయాబెటిస్‌ పలకిరిస్తున్నాయి. దీంతో తరచూ వీటిని ఇంట్లోనో లేక ఆస్పత్రికి వెళ్లో చెక్ చేసుకోవడం పరిపాటై పోయింది. ముఖ్యంగా బీపీ చెకింగ్‌కి చాలా మంది ఇంట్లోనే చెక్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు రక్తపోటును తనిఖీ చేయడంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల తప్పుడు రీడింగ్‌ వస్తుంది. జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ విశాఖ ఖచ్చితమైన రీడింగ్‌ పొందడానికి అనుసరించే పద్ధతి గురించి చెబుతున్నారు….

Read More
అంతా ఓకే అనుకున్న తర్వాత అతను హ్యాండ్ ఇచ్చాడు.. ఆ హీరో నాకు నో చెప్పాడు: గోపీచంద్ మలినేని

అంతా ఓకే అనుకున్న తర్వాత అతను హ్యాండ్ ఇచ్చాడు.. ఆ హీరో నాకు నో చెప్పాడు: గోపీచంద్ మలినేని

టాలీవుడ్ లో తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు దర్శకుడు గోపిచంద్ మలినేని. మాస్ సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు గోపిచంద్ మలినేని. రవితేజ క్రాక్, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. అలాగే బాలీవుడ్ లో జాట్ అనే సినిమా చేశాడు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు బాలకృష్ణతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు గోపిచంద్ మలినేని….

Read More
భారత్‌కు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ.. కెనడాకు వచ్చిన అతిపెద్ద ప్రమాదం ఏమిటి?

భారత్‌కు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ.. కెనడాకు వచ్చిన అతిపెద్ద ప్రమాదం ఏమిటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల కారణంగా కెనడా కొత్త దారులు వెతుకుతోంది. ఏకంగా తన విదేశాంగ విధానంలో పెద్ద మార్పు చేయాల్సి వచ్చింది. కెనడా ఇప్పుడు భారతదేశాన్ని తన కీలక వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామిగా చూస్తోంది. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ త్వరలో భారతదేశాన్ని సందర్శించవచ్చని తెలుస్తోంది. రెండు సంవత్సరాలకు పైగా సంబంధాలు దెబ్బతిన్న తర్వాత, కెనడా ప్రధానమంత్రి ప్రతిపాదిత పర్యటన రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని వేగంగా పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు….

Read More
Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

పరీక్షా పే చర్చా మళ్లీ వచ్చేసింది.. కానీ ఈసారి డిఫరెంట్ లెవెల్. 2026 ఎడిషన్ నిజంగా పాన్-ఇండియా వైబ్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఢిల్లీ వరకే పరిమితమైన ఈ కార్యక్రమం, ఈసారి దేశమంతా చుట్టేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మాత్రమే కాదు. .కోయంబత్తూరు, రాయ్‌పూర్, దేవ్ మోగ్రా, గువాహటిలోని స్టూడెంట్స్‌తో నేరుగా మాట్లాడారు. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్.. మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులతో కనెక్ట్ అయ్యారు. ఈసారి నంబర్లు కూడా నెక్ట్స్ లెవెల్….

Read More
IBM: 15 ఏళ్లుగా సెలవులో ఉన్న ఉద్యోగి.. జీతం పెంచడం లేదని కంపెనీపై దావా.. విచిత్రమైన కేసు గురించి తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌

IBM: 15 ఏళ్లుగా సెలవులో ఉన్న ఉద్యోగి.. జీతం పెంచడం లేదని కంపెనీపై దావా.. విచిత్రమైన కేసు గురించి తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌

IBM IT Employee: సాధారణంగా ఏదైనా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏదైనా ఆనారోగ్యం సంభవిస్తే సెలవులు తీసుకుంటాము. మరి అయితే నెల, రెండు నెలలు, మూడు నెలలు. ఇలా కంపెనీలను బట్టి వెసులుబాటు ఉంటుంది. మరి సంవత్సరాలుగా సెలవులు తీసుకుంటే జాబ్‌లోంచి తీసేస్తుంటాయి కంపెనీలు. కానీ ఇక్కడ ఓ ఉద్యోగి అనారోగ్యం కారణంగా ఏకంగా 15 సంవత్సరాల పాటు సెలవు పెట్టేశాడు. అయినా ప్రతి సంవత్సరం జీతం పొందుతూనే ఉన్నాడు. ఒక UK IT ఉద్యోగికి ఇది…

Read More