
Fahadh Faasil: అరుదైన కారు కొన్న పుష్ప విలన్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా.. ?
అలాగే ఈ కారులో అద్భుతమైన బ్రేకింగ్ సిస్టమ్, ఇంటీరియర్, భద్రతా వ్యవస్థలు, ముఖ్యంగా వేడి-వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి.వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI కంటే చాలా ఖరీదైన కార్లు ఫహద్ ఫాసిల్ ఇంట్లో ఉన్నాయి. రెండు కోట్ల విలువైన ఫెరారీ 911 సెర్రెరా, ఐదు కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ G63 AMG, నాలుగున్నర కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఉన్నాయి. Source link