
Liver: చికెన్/మటర్ లివర్ ఇష్టంగా తింటున్నారా – ఈ విషయాలు తెలుసుకోండి..
చికెన్, మటన్ లివర్‌లో ఐరన్, విటమిన్ ఎ, బి12, ఫోలేట్, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి, కంటి సమస్యలతో బాధపడేవారికి, ఇమ్యూనిటీ బలహీనమైనవారికి లివర్ తినడం బాగా హెల్ప్ అవుతుందని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ B12తో మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని.. నరాల పనితీరూ బాగుంటుందంటున్నారు. అయితే… ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ.. మోతాదు ఎక్కువైతే హానికరం. రోజుకు 100 గ్రాముల లివర్ తింటే డైలీ లిమిట్‌కు 10 రెట్లు విటమిన్…