AP Budget 2026 Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నేడు వార్షిక బడ్జెట్

AP Budget 2026 Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నేడు వార్షిక బడ్జెట్


Andhra Pradesh Budget 2026 live updates in Telugu: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఫిబ్రవరి 14న ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను తయారు చేసిన ఏపీ సర్కార్‌.. ఉదయం 11 గంటలకు ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో కొత్త పథకాలకు సంబంధించి కూడా బడ్జెట్‌ ఉంటుందని తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *