కోలీవుడ్ అగ్ర నటుడు అజిత్ కుమార్ ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, రేసింగ్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఆయన అభిమానులు తెరపై ఆయన్ను మిస్ అవుతున్నారు. అయితే, పారితోషికం విషయంలో మాత్రం అజిత్ ఏమాత్రం తగ్గడం లేదు. “గుడ్ బ్యాడ్ అగ్లీ” విజయానంతరం, అజిత్ తన తదుపరి ప్రాజెక్ట్‌కు భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్
OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్.. రసవత్తరంగా సాగే కథ
IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే
భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్ ఓటీపీ
The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు
Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్