Air Conditioner: ఫిబ్రవరి నెల కొన్ని రోజుల్లో ముగుస్తుంది. సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది. మార్చి ప్రారంభం నుండి వేడి తీవ్రమవుతుంది. ఇళ్లలో, వాహనాలలో ACల పనితీరు పెరుగుతుంది. ఇంటి ACలు విద్యుత్తును వినియోగిస్తాయి. అయితే కారు ACలు ఇంధనాన్ని వినియోగిస్తాయి. అంటే పెట్రోల్, డీజిల్. అయితే కారు ఏసీని ఒక గంట పాటు నిరంతరం నడిపితే ఎంత ఇంధనం ఉపయోగించుకుంటుంది? ఈ ఖర్చు ఇంటి ఏసీ వినియోగం కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటుందా?