భారతీయ టెలివిజన్‌లో మారుతున్న పరిణామాలలో ఇప్పుడు సీరియల్ తారలకు హీరోయిన్లకు మించిన క్రేజ్ ఉంటుంది. ప్రతి పాత్రలో తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. అందం, అభినయంతో హృదయాలను గెలుచుకోవడమే కాకుండా అత్యధిక పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం 49 ఏళ్ల ఓ నటి టీవీలో అత్యధిక పారితోషికం పొందే స్టార్ గా నిలిచింది. ఆమె మరెవరో కాదు.. నటి-రాజకీయ నాయకురాలు స్మృతి ఇరానీ. ఇటీవల ఐకానిక్ సిరీస్ క్యుంకీ సాస్ భీ కభీ బహు థి 2 రీబూట్ ద్వారా టెలివిజన్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. జూలై 29, 2025న స్టార్ ప్లస్‌లో ప్రీమియర్, హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..
ఇందులో తులసి విరానీ పాత్రను తిరిగి పోషించిన ఇరానీ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్యుంకీ సాస్ భీ కభీ బహు థి 2 కోసం, ఇరానీ ఎపిసోడ్‌కు రూ. 14 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. ఆమె పారితోషికం నేడు టెలివిజన్‌లోని అనేక ప్రముఖుల కంటే చాలా ఎక్కువ. అనుపమా ఫేమ్ రూపాలీ గంగూలీ ఎపిసోడ్‌కు దాదాపు రూ. 3 లక్షలు తీసుకుంటే.. హీనా ఖాన్ రూ.2 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‌తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
2000 సంవత్సరంలో స్ట్రీమింగ్ అయిన క్యుంకీ సాస్ భీ కభీ బహు థి సీరియల్. ఈ షోలో అమర్ ఉపాధ్యాయ్, రోనిత్ రాయ్, సుధా శివపురి, హితేన్ తేజ్వానీ కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..