శరీర పరిశుభ్రత విషయంలో చాలామంది శ్రద్ధ తీసుకుంటారు. కానీ బొడ్డు శుభ్రతను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. బొడ్డులో పేరుకుపోయే బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి, చెమట వంటి వాటిని శుభ్రం చేయకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బొడ్డు లోపల ఉండే సున్నితమైన చర్మంపై బ్యాక్టీరియా, ఫంగస్ సులభంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

10 Health Risks Of An Uncleaned Belly Button