జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం అనేది కామన్. అయితే ఈ సారి అనుకోని విధంగా, వందేళ్ల తర్వాత మిథున రాశిలో బృహస్పతి, చంద్రగ్రహాల కలయిక జరగబోతుంది. దీని వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి రాజయోగం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది, ప్రతి పనిలోనూ విజయం సొంతం కానుంది. కాగా, ఏ రాశుల వారిని అదృష్టం వరిస్తుందో ఇప్పుడు చూద్దాం.