లిఫ్ట్‌లో కొద్దిసేపు అటు ఇటు తిరిగిన అతడు.. ఒక మూలలో మూత్ర విసర్జన చేశాడు. ముంబైలోని విరార్ వెస్ట్‌లోని సీడీ గురుదేవ్ భవనంలో ఈ సంఘటన జరిగింది. భవనంలోని నివాసితులు లిఫ్ట్‌లో మూత్రం ఉండటాన్ని గమనించి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ జాకెట్ ను ధరించిన వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది. దాంతో నివాసితులు ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లి నిందితుడిని గుర్తించారు. అక్కడ అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విరార్ వెస్ట్‌లోని బోలింజ్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనిషి దంతాల వింత చేప.. పట్టుకుంటే అంతే
కొలను తవ్వుతుండగా అద్భుతం.. షాకైన గ్రామస్తులు..!
శ్రావణమాసంలో అద్భుతం..! శివుడి మెడలో నాగుపాము
3 కళ్లజోడు గుర్తులతో అరుదైన నాగుపామును చూశారా?
Saudi Arabia: సౌదీలో ఆ పని చేస్తే.. ఉరిశిక్షే..!