ఆగస్ట్ నెల వచ్చేసింది. ఈ నెలలో కొత్త కొత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మోస్ట్ అవైటెడ్ భారీ బడ్జెట్ చిత్రాలతోపాటు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటించిన వార్ 2 సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ చిత్రం సైతం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలతోపాటు అటు ఓటీటీలోనూ సరికొత్త జానర్ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఇంతకీ ఏఏ ఓటీటీలో ఏ సిరీస్ రిలీజ్ కానుందో తెలుసుకుందామా. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ ఓటీటీలో రాబోయే వెబ్ సిరీస్ పూర్తి జాబితాను చూద్దాం.
ఇవి కూడా చదవండి: Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..
ఆగస్టులో విడుదలయ్యే వెబ్ సిరీస్లు..
- సారే జహాన్ సే అచ్చా.. ఆగస్టు 13.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
- సలాకార్.. ఆగస్టు 8.. జియోహాట్‌స్టార్
- Wednesday .. ఆగస్టు 6.. నెట్‌ఫ్లిక్స్
- ప్లాటోనిక్ సీజన్ 2.. ఆగస్టు 6.. ప్రైమ్ వీడియో
- అరేబియా కడలి.. ఆగస్టు 8.. ప్రైమ్ వీడియో
- పతి పత్ని ఔర్ పంగా.. ఆగస్టు 2.. జియోహాట్‌స్టార్
- బార్ దాటి.. ఆగస్టు 2.. నెట్‌ఫ్లిక్స్
- బకైటి.. ఆగస్టు 1.. Zee5
- దండయాత్ర సీజన్ 3.. ఆగస్టు 22.. ప్రైమ్ వీడియో
- పీస్‌మేకర్ సీజన్ 2.. ఆగస్టు 22.. జియోహాట్‌స్టార్
ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..
ఇవి కూడా చదవండి
Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..