ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది. నేడు గ్లామర్‌తో నెట్టింటహల్ చల్ చేస్తుంది. స్టైలిష్ లుక్‌లో స్టార్ హీరోయిన్స్‌కు ధీటుగా తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో ఓ లుక్ వేయండి.
అందాల ముద్దుగుమ్మ నిత్యా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఊహించని రేంజ్లో తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
నిత్యా శెట్టి 2000 సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవుళ్లు సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు నటనకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ సినిమాతో ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
అంతే కాకుండా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన నటనతో ఊహించని రేంజ్లో ఫ్యాన్ బేస్ సంపాదిచుకుంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారును తన వైపుకు లాక్కుంటుంది.