ఇక్కడ చూడ్డానికి చాల ప్రదేశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు మాత్రమే భారతీయులు వెళ్లి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉంటె వైట్ సాండ్ బీచ్‌లు, అక్కడ ఉన్న స్టేలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అందుకే ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు మాల్దీవుల పర్యటన కోసం వెళ్తారు.