హైదరాబాద్ చైతన్యపురిలోని మూసీ నది వద్ద పెద్ద మొసలి తిరుగుతూ కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేటలోని ఫణిగిరి కాలనీలో ఉన్న శివాలయం సమీపంలో స్థానికులు మొసలిని చూసి పోలీసులకు సమాచారం అందించారు.
ఇది చదవండి: కంత్రీ కోరికలు.. కరువెక్కిపోయి కడుపునొప్పితో ఆస్పత్రికి.. ఆపై టెస్టులు చేయగా
సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని సందర్శించిన అటవీ అధికారుల బృందం మొసలి నీటిలో ఉన్నప్పుడు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించగలమని.. ఇలా ఉన్నప్పుడు కుదరదని పేర్కొన్నారు. మూసి నది వెంబడి ఉన్న ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేశారు. దానికి తగ్గట్టుగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. కాగా, ఈ మధ్యకాలంలో మూసీ నది వెంబడి మొసళ్లు కనిపించడం జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి

బ్యాంకాక్ టూ భారత్.. వయా దుబాయ్..ఓ మహిళపై అనుమానమొచ్చి చెక్ చేయగా

రాజమౌళి చెప్పిన కథను రిజెక్ట్ చేసిన ఏకైక హీరో ఎవరో తెల్సా.?

2 గంటల 2 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. సీన్ సీన్‌కు ఉత్కంఠే..

కేవలం రూ. 40 వేలతో ఎలక్ట్రిక్ కారు మీ సొంతం.. 315 కిమీ మైలేజ్..
ఇది చదవండి: పైకి చూసి డెలివరీ బాయ్స్ అనుకునేరు.. బంగారం షాప్‌లో ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది
ఇది చదవండి: ఫ్రెండ్‌తో ‘వన్ నైట్ స్టాండ్’.. ప్రెగ్నెన్సీ, ఆపై గుట్టుగా అబార్షన్.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే.?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..