హోలీ పండుగ స్పెషల్.. కాముడు ఆట ఎందుకు ఆడతారో తెలుసా?

హోలీ పండుగ స్పెషల్.. కాముడు ఆట ఎందుకు ఆడతారో తెలుసా?


ప్రతి ఒక్కరూ ఇష్టంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. అందమైన రంగు రంగులతో , స్నేహితులు, బంధుమిత్రులతో ఆనందంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. ఇక హోలీ అంటే దేశం మొత్తం జరుపుకునే పండుగ, దేశం అంతా ఒక్క రోజు మాత్రమే ఈ పండుగను జరుపుకుంటే, తెలంగాణలో మాత్రం తొమ్మిది రోజుల పాటు చాలా సంతోషంగా జరుపుకుంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *