Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే


గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. ఒకరోజు భారీగా పెరిగితే..మరో రోజు భారీగా తగ్గుతోంది. ఇంకోరోజు స్థిరంగా కొనసాగితే మరో రోజు స్వల్పంగా తగ్గుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోలు దారులు బంగారం కొనాలా వద్దా అనే అయోమయానికి గురవుతున్నారు. ఫిబ్రవరి 19 గురువారం భారీగా పెరిగిన బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.320 లు తగ్గి 10 గ్రాముల బంగారం రూ.1,56,170లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి రూ.1,43,150 లు పలుకుతోంది. వెండిధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండిపై రూ.10,000లు పెరిగి రూ.2,70,000 లకు చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,640 దగ్గర ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,600 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,56,490 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,450 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,180 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,45,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,490 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450 పలుకుతోంది. వెండి ధర రూ.2,70,000లతో స్థిరంగా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ సంక్రాంతికి చూసుకుందాం.. సరిపోయారిద్దరు

Allu Arjun: అల్లు అర్జున్ అసాధ్యుడే.. ఆ ప్లానింగ్ ఏంటి బన్నీ

Vishnu Vinyasam: కామెడీతో విన్యాసాలు చేస్తున్న కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్

Ram Charan: ఒకటి కాదు రెండు.. చరణ్‌కు లెక్కల మాస్టారు ట్విస్ట్

Keerthy Suresh: గ్యాప్ ఇవ్వలేదు.. తీసుకున్నా అంటున్న స్టార్ హీరోయిన్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *