ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ఒకప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికలలో ఆమె ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆతర్వాత స్టార్ హీరోయిన్ గా మారి సత్తా చాటింది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? కెరీర్ బిగినింగ్ లో నల్లగా ఉన్నావ్ అంటూ అవమానించారట. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న.. ఆత్మవిశ్వసం కోల్పోయా అని తెలిపింది. ఆతర్వాత ఇండస్ట్రీలోనే అందాల తారగా మారింది. తక్కువ సమంయలోనే ఇండస్ట్రీని ఏలేసింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?
ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్. ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె కుర్రకారు ఆరాధ్య దేవత. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్. ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె కుర్రకారు ఆరాధ్య దేవత. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.
ఇవి కూడా చదవండి