హైదరాబాద్ అమీర్పేట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి నాలుగో అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. చిక్కుకున్నవారిని బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.