ఉసిరి పొడి 3 టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని జుట్టుకు అప్లై చేయండి. అలాగే, దీనిని 40 నిముషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.