కావాల్సిన పదార్ధాలు: 200 గ్రాములు ఎండు చేపలు, చిన్న ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి , ఒక కప్పు చింతపండు రసం, అర కిలో వంకాయలు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి తగినంత, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
3 టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు, కొత్తిమీర.