బరువు తగ్గడానికి, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాల కోసం అనేకమంది ఆచరిస్తున్న ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ (మధ్యంతర ఉపవాసం) కేవలం ఒక హైప్ మాత్రమేనని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ ఉపవాస విధానంతో చెప్పుకోదగ్గ ప్రయోజనాలు లేవని, దీర్ఘకాలికంగా బరువు తగ్గడానికి లేదా మెటబాలిక్ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి శాశ్వత పరిష్కారం కాదని నిపుణులు తేల్చిచెప్పారు. కొక్రేన్ కొలాబరేషన్ అనే సంస్థ నాలుగు-ఐదు ఖండాల్లో, ఆరు దేశాల్లో సుమారు 2,000 మందిపై జరిపిన అధ్యయనంలో ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఎలాంటి విశేష ఫలితాలు లేవని గుర్తించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు
Gold Price Today: స్థిరంగా బంగారం ధర.. ఇవాళ ఎంతంటే ??
Pratyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి.. సుప్రీంకోర్టు తీర్పు
Ilaiyaraaja: ఇళయరాజాకు కోర్టు షాక్.. పాటల కాపీరైట్స్‌లో చుక్కెదురు
Chiranjeevi: చిన్న సర్జరీ చేశారు.. మరేం పర్లేదు!