మామిడికాయ చేపల పులుసు ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ లవర్స్ ఆపకుండా లాగిస్తూనే ఉంటారు!

మామిడికాయ చేపల పులుసు ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ లవర్స్ ఆపకుండా లాగిస్తూనే ఉంటారు!


కావాల్సిన పదార్ధాలు: పెద్ద చేప ముక్కలు 10, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ టీస్పూన్ నూనె , 10 కరివేపాకు ఆకులు, ఉల్లిపాయలు చిన్నవి, పచ్చిమిర్చి 4, టమాటో 2, 1 పచ్చి మామిడికాయ , రెండు కప్పులు చింతపండు రసం, కొత్తిమీర తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *