Nagarjuna: ‘ధురంధర్’లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్

Nagarjuna: ‘ధురంధర్’లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్


టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ లుక్స్ తోపాటు.. అటు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో రాణిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని రోజులుగా నాగార్జునకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆయనకు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ధురంధర్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని.. కానీ ఆయన దానిని వదులుకున్నారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ పై స్పందించారు నాగ్. అక్షయ్ ఖన్నా పాత్రను మీకు ఆఫర్ చేశారట నిజమేనా ? అని ఓ ఇంటర్వ్యూలో నాగార్జునకు ప్రశ్న ఎదురవగా.. ఆయన అలాంటిదేమి లేదంటూ బదులిచ్చారు. ధురంధర్ సినిమాలో.. తనను ఎవరూ.. ఏ పాత్ర చేయమని అడగలేదన్నారు. అయితే ధురంధర్ మూవీ సూపర్ హిట్ అని.. ఆదిత్యధర్ అద్భుతంగా తెరకెక్కించారన్నారు నాగ్. ఆయన తీసిన ‘యురి’ సినిమా కూడా ఇష్టమనన్న నాగ్.. ధురంధర్ చిత్రంలో అందరూ ఎంతో చక్కగా నటించారన్నారు. అక్షయ్ ఖన్నా నటన సినిమాకు ప్రధాన బలంమని.. సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అన్నారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది..? సిద్ధార్థ రెడ్డి ఎవరు..?

ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు

CM Revanth Reddy: అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం

ప్రాణం తీసిన గ్రైండర్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *