అయితే అతి త్వరలో శుక్ర గ్రహం సంచారం చేయనుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కదలికలు జరపడం కామన్. అయితే మార్చి 15న శుక్ర గ్రహం రేవతి నక్షత్రంలోకి సంచారం చేయనుంది. ఇక రేవతి నక్షత్రం ప్రయాణాలు, ఆర్థిక లాభాలు, శ్రేయస్సును ప్రసాదించే నక్షత్రం. దీని వలన ఈ నక్షత్ర ప్రభావం, శుక్ర గ్రహం అనుగ్రహం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?